Stock Market : పెట్టుబడిదారులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు ఇచ్చే స్టాక్స్ మీద దృష్టి పెట్టాలి. అయితే స్వల్పకాలంలో ఇన్వెస్టర్లకు రాబడి వచ్చే వాటి గురించి ఆలోచించాలి. అందులో భాగంగా కొందరు నిపుణులు కొన్ని స్టాక్స్ మీద దృష్టి పెట్టాలని సలహా ఇస్తున్నారు. అవేంటో చూద్దాం..