హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ఎక్కడికక్కడ జనజీవనం నిలిచిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా వాన కురుస్తోంది. రోడ్లన్నీ పెద్ద కాలువల మాదిరిగా మారాయి. కనుచూపు మేర ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి ఇంటికి వెళ్లాలనే ఆత్రుతతో వర్షం నీటికి ఎదురు వెళ్లారు. దీంతో ఆ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. వెంటనే రోడ్డుపై ఉండే వ్యక్తులు స్పందించి అతడిని కాపాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here