సమంత ఇన్స్టా స్టోరీ పోస్ట్ ఇప్పుడు సోషల్ వైరల్ అవుతోంది. ఇంతకు ఆమె ఎం పోస్ట్  పెడుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సంథింగ్ స్పెషల్ రాబోతోంది..స్టే స్ట్యూన్డ్ అంటూ అందులో రాసుకొచ్చింది. దీంతోపాటు వాడిపోయిన ఆకులున్న కొమ్మ ఫొటోను పోస్ట్ చేసింది.   దీంతో ఊహాగానాలు పీక్స్ కి వెళ్లాయి. అంటే తన కొత్త సినిమా గురించి చెబుతుందని కొందరు , తన పర్సనల్ లైఫ్ ఎవరితోనో మింగిల్ అవుతుందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో గుడ్ న్యూస్ ఏమన్నా చెప్పబోతోందా…ఎవరినైనా తన లైఫ్ లోకి ఆహ్వానిస్తోంది,

లేదా మయోసిటిస్ జబ్బు పూర్తిగా తగ్గిపోయిందని చెప్తుందా.. లేదంటే ఏదన్న కొత్తగా బిజినెస్ లాంటివి అనౌన్స్ చేయబోతోంది అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమంత కూడా నాగచైతన్యలా ఎంగేజ్మెంట్  చేసుకోబోతోందా ? లేదా  విమెన్ అవెర్నెస్ కి సంబంధించి ఎమన్నా చేయబోతోందా..ఇలాంటివి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఐతే సమంత ఫాన్స్ మాత్రం తన కొత్త సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ చెప్పబోతోంది అంటున్నారు. కానీ మూవీ అప్డేట్ సమంత చెప్పేదేముంటుంది..ఆ మూవీ మేకర్స్ చెప్తారు కదా అని ఇంకొంతమంది ఫాన్స్ కూడా అంటున్నారు. ఇంతకు సమంత చెప్పే ఆ న్యూస్ ఏంటో తెలియాలి అంటే కొంత టైం వెయిట్ చేయక తప్పదు. ఈ ఊహాగానాల్లో ఏదైనా నిజం కావొచ్చు, కాకపోనూవచ్చు..చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here