Hyderabad : సావిట్ దేశంలో 10 కోట్ల మహిళలకు ఏఐ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. ఈ సంస్థ హైదరాబాద్ లో తన కార్యకలాపాలను విస్తరించింది. హైదరాబాద్ లో కోటి మంది మహిళలకు కెరియర్ అడ్వాన్స్మెంట్ జనరేటివ్ ఏఐ స్కిల్ లో నైపుణ్యం అందించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here