2021 జూలై 15 వ కేంద్ర జలవనరుల శాఖ హంద్రీనివా, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను అప్రూవుడ్ ప్రాజెక్టులుగా పేర్కొంటూ, వెలిగొండను అన్ అప్రూవుడ్ ప్రాజెక్టుగా గజిట్ జారీచేస్తే గత ముఖ్యముంత్రి తన వ్యక్తిగత స్వార్థం కోసం నోరుమెదపలేదని ఆయన తప్పుపట్టారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులకు గ్రీజు కూడా పెట్టలేకపోయిందని, గేట్లు కొట్టుకుపోయాయని, సోమశిల ప్రాజెక్టు గేట్లు, షట్టర్లు రోప్స్ తుప్పు పట్టిపోయేలా చేశారని, నీరు నిండితే సోమశిల ప్రాజెక్టు గేట్లు మూస్తే గేట్లు కొట్టుకుపోతాయేమోననే ఆందోళన మాకుందని, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా సరిగా లేకపోవడానికి కారణం గత ప్రభుత్వ నిర్లక్ష్యమేనని నిమ్మల తప్పుపట్టారు.
Home Andhra Pradesh వైసీపీ నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగిందన్న మంత్రి నిమ్మల-minister nimmala said...