ఆటో ఢీకొట్టడంతో …….

ఈ క్రమంలోనే భూంపల్లి నుండి సిద్దిపేట వైపు అతి వేగంగా వెళ్తున్న ఆటో రామాగౌడ్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో రామాగౌడ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడాలని వచ్చి తన ప్రాణాలు పోగొట్టుకోవడంతో చిట్టాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అది గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here