TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీటీడీ ప్రకటన జారీ చేసింది. టీటీడీ ఆసుపత్రులు, డిస్పెన్సరీల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. రాతపరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్-ఇంటర్వ్యూ ద్వారానే భర్తీ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
Home Andhra Pradesh TTD Recruitment 2024 : ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వూనే, ముఖ్య వివరాలివే