హైబ్రిడ్ పవర్ట్రెయిన్, రీడిజైన్ చేసిన ఎక్స్టీరియర్ తో ఎంజీ జెడ్ఎస్ ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. ఐరోపా, యూకే, ఆస్ట్రేలియాలో దీనిని మొదట లాంచ్ చేయనున్నారు. ఆ తరువాత 2025 లో ఈ అప్ డేటెడ్ ఎంజీ ఆస్టర్ ను భారత్ లో విడుదల చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here