Comedy OTT: చిరంజీవి బ్లాక్బస్టర్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సూపర్ హిట్ మూవీని వీకెండ్కు ఫ్రీగా తెలుగు ఫ్యాన్స్ అందరూ ఓటీటీలో చూడొచ్చని సన్ నెక్స్ట్ ప్రకటించింది. ఇందుకోసం ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఛార్జీలు, మెంబర్షిప్ కూడా అవసరం లేదని సన్ నెక్స్ట్ వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ రెండు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఆగస్ట్ 24, 25 తేదీల్లో మాత్రమే సన్ నెక్స్ట్ ఓటీటీలో శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీని చూడొచ్చు.
Home Entertainment Comedy OTT: చిరంజీవి బ్లాక్బస్టర్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూసేయండి – రెండు రోజులు మాత్రమే...