గుప్పెడంత మనసు సీరియల్లో రిషి, వసుధార పాత్రల్లో తమ కెమిస్ట్రీతో ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఆడియెన్స్‌ను మెప్పించారు. నిజమైన లవర్స్ మాదిరిగానే సీరియల్లో నాచురల్ యాక్టింగ్‌ను కనబరిచారు. అసలు పేర్ల కంటే సీరియల్ పేర్లతోనే ముఖేష్ గౌడ, రక్షా గౌడ ఫేమస్ అయ్యారు.
Home Entertainment Guppedantha Manasu Sequel: రిషిధార ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ – గుప్పెడంత మనసు సీరియల్‌కు సీక్వెల్ రానుందా?