ఎన్- కన్వెన్షన్ నిర్మాణంపై హైడ్రా చర్యలు చేపట్టడం సంచలనంగా మారింది. ఇవాళ ఉదయమే అధికారులు కన్వెన్షన్ సెంటర్ కు వద్దకు చేరుకుని కూల్చివేయించారు. అయితే ఎన్ – కన్వెన్షన్ నిర్మాణంపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి … ముఖ్యమంత్రితో పాటు హైడ్రాకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here