కేన్సర్, ఓపెన్ హర్ట్ ఆపరేషన్, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్ మొదలైన వంటి వాటి ప్రాతిపదికన (వ్యక్తిగతంగా, లేక భార్యకైనా, లేక పిల్లలకైనా) ట్రాన్సఫర్ కావాలనుకునే ఉద్యోగులు మెడికల్ సర్టిఫికేట్, నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలి. కారుణ్య నియామకాల్లో ఉద్యోగం పొందిన మహిళ వితంతు ఉద్యోగులు కారుణ్య అపాయింట్మెంట్ ఆర్డర్, నో డ్యూస్ సర్టిఫికెట్ చూపించాలి.
Home Andhra Pradesh AP Secretariat Employees : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు షెడ్యూల్ విడుదల