Top Telugu Serials: లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్‌ను బార్క్ ప్రకటించింది. స్టార్‌మా సీరియల్స్‌లో మరోసారి బ్రహ్మముడి టాప్ ప్లేస్‌లో నిలవగా…జీతెలుగులో పడమటి సంధ్యారాగం సీరియల్ ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్నది. మిగిలిన ఛానెల్స్‌లో టాప్ త్రీలో ఉన్న సీరియల్స్ ఇవే…