నెట్‍ఫ్లిక్స్

బడ్డీ – అల్లు శిరీష్ హీరోగా నటించిన బడ్డీ సినిమా ఈవారం ఆగస్టు 30వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ఆగస్టు 2న థియేటర్లలో రిలీజైంది. అయితే, సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన బడ్డీ మూవీ థియేటర్లలో అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను సాధించలేకపోయింది. నెలలోపే ఆగస్టు 30న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో బడ్డీ చిత్రం స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here