ఆన్​లైన్​లో ఆధార్ దుర్వినియోగాన్ని ఎలా నివేదించాలి..?

మీ ఆధార్ కార్డు దుర్వినియోగం అవుతుందని మీరు అనుమానించినట్లయితే, 1947కు కాల్ చేయడం, help@uidai.gov.in ఈమెయిల్ చేయడం లేదా యూఐడీఏఐ వెబ్​సైట్​లో ఫిర్యాదు చేయడం ద్వారా నివేదించండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here