Nabanna Abhiyan live updates : కోల్​కతా వైద్యురాలి హత్య కేసు నేపథ్యంలో మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ పలు విద్యార్థి సంఘాలు నిరసనలు చేపట్టాయి. నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here