అడ్వాన్స్డ్ ఫీచర్స్ లో మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఇటీవల వివో టీ3 ప్రో, వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. వీటిలో వివో టీ 3 ప్రోలో కర్వ్డ్ డిస్ప్లే, వేగన్ లెదర్ బ్యాక్.. నార్డ్ సీఈ 4 లో వేగవంతమైన యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, క్లీనర్ ఆక్సిజన్ ఓఎస్ ముఖ్యమైనవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here