Raj Tarun – Bigg Boss: రాజ్‍తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా? క్లారిటీ వచ్చేసింది.. లావణ్యతో వివాదం ఆగిపోవటంపై..

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Tue, 27 Aug 202412:52 PM IST

Entertainment News in Telugu Live: Raj Tarun – Bigg Boss: రాజ్‍తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా? క్లారిటీ వచ్చేసింది.. లావణ్యతో వివాదం ఆగిపోవటంపై..
  • Raj Tarun – Bigg Boss Telugu 8: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్.. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍‍లో పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆయన హౌస్‍లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. భలే ఉన్నాడే మూవీ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చింది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here