Raj Tarun – Bigg Boss Telugu 8: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్.. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍‍లో పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆయన హౌస్‍లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. భలే ఉన్నాడే మూవీ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here