Goddess Lakshmi Puja: లక్ష్మీ దేవి పూజకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక్కో పూజ నియమాలు ఒక్కోలా ఉంటాయి. వేర్వేరు ఆచారాలు కూడా ఉన్నాయి. అంతేకాక, అనేక రకాల మంత్రాలు ఉన్నాయి. కాబట్టి దేవతల అనుగ్రహం పొందాలంటే సరైన నియమాలు పాటిస్తూ పూజించాలి. లక్ష్మీ పూజ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here