AP Goir Open: ప్రభుత్వ జీవోలకు విముక్తి, గురువారం తెరుచుకోనున్న వెబ్‌సైట్‌, మూడేళ్లుగా మితిమీరిన గోప్యత

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 28 Aug 202412:55 AM IST

Andhra Pradesh News Live: AP Goir Open: ప్రభుత్వ జీవోలకు విముక్తి, గురువారం తెరుచుకోనున్న వెబ్‌సైట్‌, మూడేళ్లుగా మితిమీరిన గోప్యత
  • AP Goir Open: ఎట్టకేలకు ప్రభుత్వ జీవోలకు విముక్తి లభించింది.ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు, కోర్టు  వివాదాలు వస్తున్నాయనే సాకుతో గత ప్రభుత్వంలో ఏకంగా జీవోలను ప్రజలకు అందుబాటులో లేకుండా  చేశారు.కోర్టులు ఆదేశించినా గత ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఎన్డీఏ ప్రభుత్వం జీవోఐఆర్‌‌ను గురువారం నుంచి ప్రారంభిస్తోంది.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here