Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా విషయంలో నెలకొన్న ఓ సందిగ్ధత కొలిక్కి వచ్చింది. పీవీఆర్ – ఐనాక్స్ థియేటర్లలో ఈ మూవీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్ అయ్యాయి. కొన్ని గంటల టెన్షన్ తర్వాత ఎట్టకేలకు ఆ థియేటర్లలో బుకింగ్స్ మళ్లీ మొదలయ్యాయి.
Home Entertainment Saripodhaa Sanivaaram: సద్దుమణిగిన సమస్య.. ఆ థియేటర్లలో ‘సరిపోదా శనివారం’ టికెట్ల బుకింగ్స్ మళ్లీ ఓపెన్