Team India: దులీప్ ట్రోఫీ నుంచి భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‍ప్రీత్ బుమ్రా విశ్రాంతి తీసుకున్నారు. ఈ టోర్నీకి బీసీసీఐ వారిని ఎంపిక చేయలేదు. అయితే, వారిని ఆ టోర్నీ ఆడించాల్సిందని భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. విశ్రాంతికి సంబంధించి కొన్ని లెక్కలు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here