ప్రధాన నగరాల నుంచి..

దసరా, దీపావళి, ఛాత్ పండగల నేపథ్యంలో రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్స్ నడపాలని నిర్ణయించారు. కాచిగూడ – తిరుపతి – కాచిగూడ, సికింద్రాబాద్ – నాగర్‌సోల్ – సికింద్రాబాద్, కాకినాడ – సికింద్రాబాద్ – కాకినాడ, తిరుపతి – మచిలీపట్నం – తిరుపతి మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రెగ్యులర్ రైళ్లకు ఇవి అదనపు సర్వీసులు అని రైల్వే అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here