Nizamabad Marriage: నిజామాబాద్‌ నవీపేటలో మటన్‌ ముక్కల పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పెళ్ళి విందులో  మటన్ వడ్డించలేదంటూ మొదలైన రగడ కాస్త ఇరు వర్గాలు కొట్లాటకు దిగే వరకు వెళ్లింది. వధువరుల బంధువులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో   పలువురు గాయపడ్డారు. ఈ గొడవ చివరకు పోలీస్ స్టేషన్‌కు చేరింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here