(1 / 5)
మాధన్నపేట చెరువు వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రస్తుతం చెరువు నిండు కుండలా ఉంది. దీంతో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి నర్సంపేట, వరంగల్, హనుమకొండ నుంచి పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా చిన్నారులు ఇక్కడ ఎంజాయ్ చేస్తారు.(HT Telugu)