TG New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ – టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు(Image Source CMO Telangana)

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 31 Aug 202411:51 PM IST

Telangana News Live: TG New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ – టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు
  • కొత్త టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here