విద్యా బుద్ధులు నేర్పించి, ఉన్నత శిఖరాలకు చేరేలా ప్రోత్సహించాల్సిన ప్రొఫెసరే వికృత బుద్ధిని చాటాడు. కూతురు వయస్సు ఉన్న విద్యార్థినిని వేధింపులకు గురిచేయడంతో మానవీయ విలువలను మంటగలిపాడు. విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దాల్సిన గురువులే ఇలాంటి నీచమైన పనులకు ఒడిగట్టడంతో సభ్యత, సంస్కారాలను మంటగలిపినట్లు అయింది.
Home Andhra Pradesh లైంగిక వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్యయత్నం…! ప్రొఫెసర్ అరెస్ట్-student attempted suicide by sexual harassment of...