డాక్టర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లోమా ప్రవేశాలకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఇవాళ్టితో(ఆగస్టు 31) పూర్తి కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.braouonline.in/  వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here