తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 01 Sep 202401:21 AM IST
Telangana News Live: TGPSC Group 3 Updates : తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్ – మరోసారి ‘ఎడిట్ ఆప్షన్’, పూర్తి వివరాలివే
- TGPSC Group 3 Updates : గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ ఇచ్చింది. దరఖాస్తుల ఎడిట్ కు మరోసారి అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Sun, 01 Sep 202412:53 AM IST
Telangana News Live: CM Revanth Reddy : బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం..! హైదరాబాద్ – సాగర్ హైవే విస్తరణపై కీలక ఆదేశాలు
- రాష్ట్రంలో టూరిజం అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. బుద్ధవనంలో అంతర్జాతీయ బుద్ధ మ్యూజియం ఏర్పాటుతో పాటు నాగార్జునసాగర్ టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్-నాగార్జునసాగర్ ఫోర్ లేన్ రహదారికి నిర్ణయం తీసుకున్నారు.
Sun, 01 Sep 202412:39 AM IST
Telangana News Live: AP TG Rains : ఇవాళ అత్యంత భారీ వర్షాలు..! ఈ జిల్లాలకు ఐఎండీ ‘రెడ్ అలర్ట్’
- వాయుగుండం ప్రభావంతో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.