‘ఐఫోన్​ కొనాలంటే కిడ్నీలు అమ్ముకోవాలి,’ వంటి మీమ్స్​ ఎక్కువగాw వినిపిస్తుంటాయి. ఎందుకంటే యాపిల్​ తయారు చేసే ఐఫోన్స్​ చాలా ఖరీదైనవి. ఐఫోన్స్​ మాత్రమే కాదు, వాటి రిపేర్​- సర్వీస్​లు కూడా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఈ స్మార్ట్​ఫోన్స్​ని చాలా భద్రంగా చూసుకోవాలి. కానీ ఒక్కోసారి ఎంత భద్రంగా చూసుకున్నా, ఐఫోన్స్​ కిందపడటం జరగొచ్చు. మరీ ముఖ్యంగా చాలా మంది తమ స్మార్ట్​ఫోన్స్​ని నీటిలో పడేసుకుంటారు. ఆ తర్వాత బాధపడుతుంటారు. “ఐఫోన్​ నీటిలో పడితే ఏం చేయాలి?” అని ఆన్​లైన్​లో సెర్చ్​ చేసి, బియ్యం బస్తాలో పెడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం! ఇలా చేస్తే.. మీరు మీ ఫోన్​కి మరింత హాని కలిగించినట్టు అవుతుందని మీకు తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here