Khammam Floods : భారీ వరదలతో ఖమ్మం ఉక్కిరిబిక్కిరి.. ప్రధానమైన 10 సంఘటనలు ఇవీ..!

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Sep 202412:24 AM IST

Telangana News Live: Khammam Floods : భారీ వరదలతో ఖమ్మం ఉక్కిరిబిక్కిరి.. ప్రధానమైన 10 సంఘటనలు ఇవీ..!
  • Khammam Floods : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇటు మున్నేరు వాగు మహోగ్రరూపం దాల్చింది. దీంతో ఖమ్మం వాసులు భయాందోళనలో ఉన్నారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here