gold price todayGold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,940కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,950గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,69,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,694గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here