Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ సోమవారం (సెప్టెంబర్ 2) తన 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఏపీ, తెలంగాణల్లో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల పుట్టిన రోజు సంబరాలు, కొత్త సినిసిమాల అనౌన్స్మెంట్స్ ఏమీ లేకపోయినా.. టీవీల్లో అతని సినిమాల హంగామా మామూలుగా లేదు.
Home Entertainment Pawan Kalyan Star Maa movies: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పండగే.. స్టార్ మా మూవీస్‌లో...