పంటల ఈకేవైసీ పూర్తి చేసేందుకు… రైతులు ఎంత భూమిలో ఏ పంట పండిస్తున్నారన్న వివరాలన వ్యవసాయశాఖ సిబ్బందికి తెలియజేయాలి. వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్లి పంట నమోదుతో పాటు ఈ-కేవైసీ చేస్తారు. రైతు ఆధార్, మొబైల్ నెంబర్, పొలం సర్వే నెంబర్ తో పాటు పొలం వద్ద ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. పంట నమోదు పూర్తైన తర్వాత ఈ-కేవైసీకి వేలిముద్రలు తీసుకుంటారు. అనంతరం రైతు భరోసా కేంద్రాలకు వెళ్లి ఈకేవైసీ సంబంధించిన వివరాలు సమర్పించాలి. నిర్ణీత గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here