పోతే ఒక్కడినే..

సరిగ్గా అదే సమయంలో హర్యానాకు చెందిన జేసీబీ డ్రైవర్ సుభాన్ ధైర్యం చేశారు. తాను వెళ్లి తీసుకొస్తానని జేసీబీతో ముందుకెళ్లారు. అక్కడున్న స్థానికులు వద్దని వారించారు. వరద ఎక్కుగా ఉంది వెళ్లొద్దని సూచించారు. కానీ సుభాన్ వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటానికి ముందుకే వెళ్లారు. ‘పోతే వాళ్లలో నేనూ ఒకడిని.. వస్తే 10 మందిమి’ అంటూ ధైర్యంగా ముందుకెళ్లారు. 9 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here