రెడ్ మీ నోట్ 14 ప్రో ధర, ఫీచర్లు

నోట్ 14 ప్రో 5జీ లీకైన వివరాల ప్రకారం రీడిజైన్‌గా రానుంది. ఈ ఫోన్‌లో స్క్విల్ కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1.5కే అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్, టెలిఫోటో లెన్స్ ఉన్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఫోన్ 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ .27,000-28,000 మధ్య ఉంటుందని భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here