అలాంటి నాయకుడు సినిమాను హిందీలో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ తో దయావన్ పేరుతో తెరకెక్కించారు. అయితే తెలుగు, తమిళంలో సాధించినంత సక్సెస్ హిందీలో రాలేకపోయింది. కానీ తర్వాత రోజుల్లో మాధురి మాత్రం బాలీవుడ్ ను ఏలింది. టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగి ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.
Home Entertainment Intimate Scene: ఇంటిమేట్ సీన్లో 20 ఏళ్ల హీరోయిన్ పెదవి కొరికిన 42 ఏళ్ల హీరో.....