సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలను చేస్తున్న హీరోలు చాలామంది ఉన్నారు.అందులో రామ్ చర( Ram Charan )ణ్ ఒకరు… ఇక ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 Will The Upcoming Movie In Ram Charan Buchi Babu Combo Be Released ,buchi Babu-TeluguStop.com

అయితే ఈ సినిమా తొందర్లోనే రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే… ఇక ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా మొత్తం పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో రామ్ చరణ్ బుచ్చిబాబు( Buchi Babu Sana) సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఈ సినిమాను 2025 వ సంవత్సరంలో రిలీజ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ‘త్రిబుల్ ఆర్( RRR )’ సినిమా రిలీజ్ అయి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికీ తన నుంచి మరొక సినిమా అయితే రాలేదు.కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాని ఈ సంవత్సరం చివర్లో రిలీజ్ చేసి వచ్చే సంవత్సరం ఎండింగ్ కల్లా బుచ్చిబాబు సినిమాని రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో కనక రామ్ చరణ్ భారీ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియాలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంటాడు.

 Will The Upcoming Movie In Ram Charan Buchi Babu Combo Be Released ,Buchi Babu-TeluguStop.com

ఇక ఇప్పటికే గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఉన్న ఒక క్రేజ్ ను పెంచుకోవడానికి ప్రతినిత్యం ఆయన భారీ ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక ఇప్పటికే త్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ లో కూడా భారీ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు కూడా మరోసారి సక్సెస్ ను సాధించాలని చూస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…

.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here