జగిత్యాల జిల్లాలో నవ వధువు సూసైడ్ చేసుకుంది. అయితే తన చావుకు ఎవరూ కారణం కాదని  అరచేతిపై మరణ వాంగూల్మం రాసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here