ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బాధితురాలు టీడీపీ  అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించింది.  బాధిత మహిళ దృష్టికి తీసుకువచ్చిన విషయాలపై టీడీపీ అధినాయకత్వం దృష్టిపెట్టడంతో… ఎమ్మెల్యేపై  చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here