శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 8న నిర్వహించబోయే గరుడ సేవ రోజు పలు ఆంక్షలను విధించింది. ఘాట్ రోడ్‌లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here