నిఖిల్‌కు హ్యాండ్…
ప్రేరణ ను తమ టీమ్‌లో చేర్చుకునేందుకు నిఖిల్, యష్మి పోటీపడ్డారు. నిఖిల్‌కు హ్యాండిచ్చిన ప్రేరణ…యష్మి టీమ్‌లో చేరింది. ఆదిత్య, సీత, విష్ణుప్రియలను నైనిక తమ టీమ్‌లో చేర్చుకున్నది. ఆ తర్వాత అభయ్ నవీన్, పృథ్వీలను తన టీమ్‌లో చేరాలని నిఖిల్ కోరాడు. కానీ వారు మాత్రం యష్మి టీమ్‌లో చేరారు. చివరగా సోనియాకు ఆప్షన్ లేకపోవడంతో నిఖిల్ టీమ్‌లో చేరింది. నైనిక, యష్మి క్లాన్స్‌లో మెంబర్స్ ఎక్కువగా ఉండటంతో మీ రెండింటిలో ఏది బెస్ట్ అన్నది మీరే నిరూపించుకోవాలని బిగ్‌బాస్ టాస్క్ ఇచ్చాడు.