Padi VS Balmuri: డైలాగ్ వార్… ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 06 Sep 202401:26 AM IST

Telangana News Live: Padi VS Balmuri: డైలాగ్ వార్… ఎమ్మెల్యే పాడికౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
  • Padi VS Balmuri: వర్షం వరదలతో పాటు నేతల మధ్య డైలాగ్ వార్ సాగుతుంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. వర్షం వరదలతో జనం ఇబ్బందులతో చస్తుంటే అవేమి పట్టనట్లు కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here