అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ పడుతున్న, భారతీయ సంతతికి చెందిన కమల హ్యారిస్ నవ్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము కమల హ్యారిస్ కు సపోర్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
Home International Kamala Harris Smile: కమలా హారిస్ నవ్వుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆసక్తికర కామెంట్స్