TG DSC Results 2024 Updates : తెలంగాణ డీఎస్సీ -2024 పరీక్షల ఫైనల్ కీ వచ్చేసింది. https://tgdsc.aptonline.in/tgdsc/FinalKey లింక్ పై క్లిక్ చేసి అభ్యర్థులు  కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అతి తొందర్లోనే జిల్లాల వారీగా మెరిట్ జాబితాను కూడా ప్రకటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here