దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ కీలక ప్రకటన చేశారు. తమ సంస్థ పరిధిలోని అధికారులు లేదా సిబ్బంది లంచం అడిగితే తమకు తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు ప్రత్యేక నెంబర్ల(040 – 2345 4884 లేదా 7680901912)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here