ఆరోగ్యం

జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీ ఆహారంలో కూరగాయలు, పండ్లను చేర్చండి. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో సమతుల్యతను పాటించండి. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదు. మంచి వ్యక్తులతో కలిసి తిరగండి, సోమరితనానికి దూరంగా ఉండండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here