నీట్ పీజీ 2024కి సంబంధించిన.. 50 శాతం అఖిల భారత కోటా (ఏఐక్యూ) సీట్లకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) మెరిట్ లిస్ట్‌ని తాజాగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు నీట్ పీజీ మెరిట్ లిస్ట్‌ని natboard.ecu.in, nbe.edu.in వెబ్‌సైట్స్‌లో చూసుకోవచ్చు.
Home International NEET PG Merit List : నీట్ పీజీ ర్యాంకర్స్కి అలర్ట్! మెరిట్ లిస్ట్ విడుదల-...