తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Tue, 10 Sep 202412:32 AM IST
Telangana News Live: Manthani Tragedy: ప్రాణం కన్నా ఆస్తి మిన్న… ఆస్తి కోసం మూడురోజులు శవ జాగరణ…
- Manthani Tragedy: మనిషి ప్రాణం కన్నా ఆస్తిపాస్తులే మిన్న అన్నట్లు వ్యవహరించారు. ప్రాణం పోయినా సరే, ఆస్తి కోసం చివరకు సకాలంలో అంతిమ సంస్కారం నిర్వహించకుండా అడ్డుకున్నారు. మూడు రోజులు శవజాగరణ చేశారు. ఈ విషాదకర ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.